Noormatrimony Features in Telugu
ప్రత్యేక ముస్లిం నూర్ బాష, దూదేకుల మాట్రిమోని వెబ్ సైట్
https://www.noormatrimony.com
ఇకపై ఇంట్లోనే ఉంటూ అతి సులభంగా పెళ్లి సంబందాలను వెదికె అవకాశం.
ప్రత్యేకంగా ముస్లిం నూర్ బాష, దూదేకుల వారు మీ ఫోన్ నుండి లేదా వెబ్ సైట్ ద్వారా మీ ప్రొఫైల్ ను ఉంచే అవకాశం
100 శాతం జెన్యూన్ బయో డాటాలు - పర్సనల్ ఐడి, ఫోన్, మెయిల్ ఐడి వెరిఫికేషన్ ద్వారా చేయబడును
తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక దేశంలోని అన్నీ రాస్త్రాల నుండే కాకుండా వివిధ దేశాల సంబందాలు ఆనగా ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి, లండన్ ఇలా ప్రాంతాల వారి వేలాది ప్రొఫైల్ లు ఒక్క క్లిక్ తో చూసే అవకాశం.
ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మీ బయో డాటా ను రిజిస్టర్ చేసే అవకాశం.
మీ ప్రొఫైల్ కు సరిపోయే ప్రొఫైల్ (అమ్మాయి / అబ్బాయి) లను వెదికే వెసులు బాటు
ఆన్లైన్ చాట్ ద్వారా డైరెక్ట్ గా మీరే సంప్రదింపులు జరిపే అవకాశం.
ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే మెసేజ్ ల ద్వారా సంప్రదించి మన ప్రైవసీ కాపాడుకునే అవకాశం
మార్కెట్ లో ఉన్న అన్నీ మాట్రిమోనీ వెబ్ సైట్ లకు దీటైన సదుపాయాలు అతి తక్కువ కర్చుతో.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేని వారికి ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్ ఫామ్ ను నింపి పంపే అవకాశం.
ఆన్లైన్ పేమెంట్ చేసుకోలేని వారికి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పేమెంట్ సదుపాయం
ప్రభుత్వ జిఎస్‌టి రిజిస్టర్ మరియు ప్రభుత్వ నిబంధన ప్రకారం మేక్ ఇన్ ఇండియా స్పూర్తి తో నడుస్తున్న సంస్థ
త్వరలో మొబైల్ ఆప్ కూడా అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుంది
16th November, 2021